కమిటీ/ కమిషన్ పేరు/కాలం /అధ్యక్షులు
- -లార్డ్ మెకాలే ప్రతిపాదనలు- 1835 -లార్డ్ మెకాలే
- -ఉడ్స్ డిస్పాచ్ -1854-చార్లెస్ ఉడ్
- -హంటర్ కమిషన్ -1882 -సర్ విలియం హంటర్ (భారతీయ విద్యా కమిషన్)
- -విశ్వవిద్యాలయ కమిషన్ -1902 -(స్వాతంత్య్రానికి పూర్వం) లార్డ్ కర్జన్
- -విశ్వవిద్యాలయ కమిషన్ -1904 –
- -శాండ్లర్ కమిషన్ -1917 -సర్ మైఖేల్ శాండ్లర్ కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్
- -హార్టాగ్ కమిటీ -1919 -సర్ ఫిలిప్ హార్టాగ్
- -బేసిక్ విద్య -1937 -మహాత్మా గాంధీ
- -ఎబట్ -ఉడ్ నివేదిక -1937 -ఎబట్- ఉడ్
- -సార్టంట్ నివేదిక -1944 -సర్ జాన్ సార్జంట్
- -విశ్వవిద్యాలయ కమిషన్ -1948 -సర్వేపల్లి రాధాకష్ణన్ (రాధాకృష్ణ కమిషన్)
- -మాధ్యమిక కమిషన్ -1952-53 -లక్ష్మణస్వామి మొదలియార్
- -కొఠారి కమిషన్ -1964-66 -దౌలత్‌సింగ్ కొఠారి (భారతీయ విద్యా కమిషన్)
- -మొదటి జాతీయ విద్యావిధానం -1968 –
- -ఈశ్వరీబాయి పటేల్ కమిటీ -1977 -ఈశ్వరీబాయి పటేల్
- -మాల్కం ఆదిశేషయ్య కమిటీ -1978 -మాల్క ఆదిశేషయ్య
- -నూతన జాతీయ విద్యావిధానం -1986 –
- -ఆచార్య రామమూర్తి కమిటీ -1990 -ఆచార్య రామమూర్తి
- -ఎన్ జానర్దన్‌రెడ్డి కమిటీ -1991-92 -ఎన్ జనార్దన్‌రెడ్డి
- -కార్యాచరణ పథకం -1992 — (పీవోఏ-1992)
- -పోయగోపాల్ కమిటీ -1992-93 -డాక్టర్ యశ్‌పాల్
- -గోఖలే ప్రతిపాదనలు -1911 -గోపాలకష్ణగోఖలే
Vidya Drukpadhalu | Perspectives in Education | విద్య దృక్పథాలు