ఆవాస పాఠశాలలు (Residential Schools)

ఆవాస పాఠశాలలు (Residential Schools) - Perspectives in Education 

ఆవాస పాఠశాలలు (Residential Schools) - Perspectives in Education
  • వీటినే "ఆశ్రమ పాఠశాలలు" అంటున్నారు.
  • తెలంగాణా రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, షెడ్యూల్ తెగల (గిరిజనుల) గురుకుల విద్యాలయాల సంస్థ, బి.సి. గురుకుల విద్యాలయాల సంస్థల ఆధ్వర్యంలో SC, ST, BC వర్గాల విద్యాభివృద్ధికై ఇవి నడుపబడుతున్నాయి.
  • ఇటీవలి కాలంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు కూడా ప్రత్యేక గురుకుల విద్యాలయాల సంస్థను ఏర్పాటు చేసి మొదటిదశలో 71 మైనార్టీ గురుకులలు ఏర్పాటుచేసింది.

ఉపాధ్యాయుల సాధికారతకు ఉపయోగపడిన విధం :
  • ఉన్నత విద్యార్హతలున్న ఉపాధ్యాయులకు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, ప్రదర్శించడానికి వీలు కలిగింది.
  • విద్యార్థులు నిత్యం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉండడం వల్ల తాము ఆశించిన రీతిలో వారిని తీర్చిదిద్దుటకు ఉపాధ్యాయులకు వీలు కలిగింది.

Post a Comment

Previous Post Next Post

Contact Form