తత్వశాస్త్రం క్రమశిక్షణ (Philosophy-discipline)
- విద్యార్థుల క్రమశిక్షణ కూడా పాఠ్యపుస్తకాలలాగే తత్త్వశాస్త్ర పునాదులపైనే ఏర్పడుతుంది.
- ఈ విషయంలోనూ తాత్వికుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.
- ఆదర్శవాదులు ఉపాధ్యాయుని మూర్తిమత్వమునకు ఎంత ప్రాముఖ్యతనిస్తారు.
- ఉపాధ్యాయుని వ్యక్తిత్వ ప్రభావమునకు విద్యార్థిలోనై తనంతటతానే క్రమశిక్షణ అలవరచుకొంటాడు అన్నది వీరి భావన.
- శిశువును దండించకున్న అతడు చెడిపోవచ్చు అన్న భావన వీరిది. (spare the rod spoil the child) ప్రకృతివాదులు స్వేచ్ఛాక్రమశిక్షణ (free discipline) కావాలంటారు. విద్యార్థిని దండించడం నిరసిస్తారు. విద్యార్థికి
- సంపూర్ణ స్వేచ్ఛనివ్వడంలో ఏకీభవిస్తారు. క్రమశిక్షణ విషయంలో తాత్వికులు భిన్న అభిప్రాయాలు వెలిబుచ్చుతారు. తత్వం విద్యావిధానంపై చూపు ప్రభావంలో ఇది ఒకటి.